ఇప్పటికే ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ.. తన విభాగం అధికారులపై కూడా తీవ్ర చర్యలు తీసుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పంచాయతీ ఎన్నికలపై సుప్రిం కోర్టు తీర్పు తర్వాత ప్రతాపం చూపించడం మొదలెట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) ఉన్న విచక్షణాధికారాలను తన వ్యక్తిగత అంజెడాలో భాగంగా ఉపయోగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించితీరాలనే లక్ష్యంతో పని చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా సుప్రిం తీర్పుతో ఎన్నికల ప్రక్రియ మొదలవగా […]