ఇప్పటిదాకా సుకుమారమైన హీరోయిన్ పాత్రలకే పరిమితమైన పూజా హెగ్డే త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లనుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీలో స్టంట్లు చేయడం కోసం థాయిలాండ్ నుంచి ప్రత్యేకమైన మాస్టర్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనుంది. దీనికిగాను హైదరాబాద్ లో ఏర్పాట్లు చేశారు. ఛాలెంజింగ్ అనిపించే రోల్ కోసం డూప్ మీద ఆధారపడకుండా పూజా వీటిని పెర్ఫార్మ్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. మిలిటరీ బ్యాక్ డ్రాప్ కాబట్టి […]