IPL 2022లో కొత్త టీం గుజరాత్ టైటాన్స్ అదరగొడుతూ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టీంని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటూ అందరు ప్రశంసిస్తున్నారు. అయితే శుక్రవారం ముంబైకి, గుజరాత్ కి జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా ముంబై గెలిచింది. ఈ మ్యాచ్ కి ముందు హార్దిక్ పాండ్య మాట్లాడుతూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ పొలార్డ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్లలో పొలార్డ్, హార్దిక్ పాండ్య ముంబై […]