పోలీసు రిక్రూట్ మెంట్ లో ఓ యువతి అబ్బాయి అని తేలడంతో ఆమెకు రావాల్సిన ఉద్యోగం నుంచి పక్కకు పెట్టేశారు. దీంతో ఆమె న్యాయపోరాటం చేసి చివరకు విజయం సాధించింది. 2018 నుంచి చేస్తున్న పోరాటంటో ఆమె సక్సెస్ సాధించింది. రెండు నెలల్లో అపాయింట్ మెంట్ ఇప్పించాలని బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఓ యువతి నాసిక్ రూరల పోలీస్ రిక్రూట్ మెంట్ కు 2018లో ఎస్సీ కేటగిరి కింద దరఖాస్తు చేసుకుంది. […]
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.45 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా 2.70 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో భారీ ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారు. ఈ సారి పోలీస్ విభాగంపై సీఎం వైఎస్ జగన్ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఏడాదికి 6,500 ఉద్యోగాల చొప్పన 26వేల ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా […]