ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నెమ్మదిస్తుందేమో అని ఆశించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆ ఛాయలు ఏమాత్రం కనిపించక పోయేసరికి కరోనాని pandemic గా గుర్తించింది. జబ్బులు అవి వ్యాపించిన భౌగోళిక విస్తీర్ణం బట్టి మూడు రకాలుగా విభజిస్తారు. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వాటిని endemic జబ్బులు అంటారు. ఇవి ఒక ప్రాంతంలోనే ఉంటాయి. ఆ జబ్బు వ్యాపించడానికి అవసరమైన పరిస్థితులు ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బయట ప్రాంతంనుంచి […]