ఒకప్పుడు ప్రపంచ యుద్ధాలు, కరువు కాటకాల కంటే అంతుచిక్కని వ్యాధులే మనుషుల ప్రాణాలను తుడిచిపెట్టేసేవి. 19వ దశాబ్ధం వరకు కూడా మొత్తం మరణాల్లో సగానికి పైగా ఈ అంటువ్యాధుల వల్ల సంభవించినవే. ప్లేగు, కలరా, మశూచి లాంటివి ప్రపంచంలో కోట్లాది ప్రాణాలను హరించేశాయి. వాటిని ఎలాగోలా అధిగమించేశాం. ఆ తర్వాత యాంటి బయాటిక్స్ ఆవిర్భావంతో పరిస్థితి మారిపోయింది. ఇక ఎలాంటి మహమ్మరినైనా ఎదుర్కొంటాం అనే ఆత్మవిశ్వాసం శాస్త్రవేత్తల్లో వచ్చింది. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. ఏడాదికో […]