సంవత్సరం పొడవునా ఎన్ని సీజన్లు ఉన్నా, సుదీర్ఘమైన వేసవి సెలవులు వచ్చినా సంక్రాంతి పండగ వచ్చే జనవరి మాత్రం టాలీవుడ్ కు ఎప్పటికీ స్పెషలే. వసూళ్ల పరంగా ఆదరణ పరంగా అప్పుడు దక్కినంత ఘనస్వాగతం సినిమాలకు ఇంకెప్పుడు రాదన్నది కూడా వాస్తవం. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. అలాంటిదే 1996. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొద్దాం. ఆ సంవత్సరం పండక్కు మూడు చిత్రాలు పోటీ పడ్డాయి. ముందుగా వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ […]
చిన్న చిన్న వేషాలతో అప్ కమింగ్ హీరోగా నెట్టుకొస్తున్న శ్రీకాంత్ ని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసేసి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మార్చేసిన ‘పెళ్లి సందడి’ అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు సంగీత దర్శకుడు కీరవాణి సృష్టించిన ఈ మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ప్రతి పది నిమిషాలకో పాట వస్తూ ఫైట్స్ లేకుండా శివాజీరాజా లాంటి […]
సినిమా పరిశ్రమలో వారసత్వం ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక పెద్ద స్టార్ కొడుకో లేదా తమ్ముడో లేక ఇంకో కుటుంబ సభ్యుడో రావడం, సినిమాలు జనాల మీద వదలడం ఈమధ్య కాలంలో ఇంకా ఎక్కువయ్యింది. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ అయితే ఖచ్చితంగా లేదు. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. కేవలం బ్రాండ్ మీద జనం గుడ్డిగా ఆదరించరు. కొన్నిసార్లు దీనికి టైం పడితే […]
చిన్న పాత్రలతో కెరీర్ ని మొదలుపెట్టి హీరోగా ఎదిగి పెళ్లి సందడితో మొదటి బ్రేక్ ని, మహాత్మతో వంద సినిమాలను పూర్తి చేసుకున్న శ్రీకాంత్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న పరమేశ్వరరావు గారి వయసు 70 సంవత్సరాలు. 1948 మార్చి 16 ఆయన జన్మదినం. కృష్ణాజిల్లా మేకావారిపాలెం స్వస్థలం. కర్ణాటకలోని బసవనపాలెంకు వలసవెళ్లిన ఆయన కుటుంబం శ్రీకాంత్ నటుడిగా ఎదిగే […]
https://youtu.be/