పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాల డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆ తర్వాత నటుడిగా, హీరోగా, యాంకర్ గా, సింగర్ గా, ఎడిటర్ గా కూడా పని చేసి అందర్నీ మెప్పిస్తున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి విశ్వక్సేన్, విజయదేవరకొండ లాంటి ఇద్దరు స్టార్ హీరోలని అందించాడు. ప్రస్తుతం వేరే సినిమాలకి రచయితగా పని చేస్తూ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ లో ఉన్నాడు తరుణ్. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన తరుణ్ […]