సంవత్సరం ఏదైనా సంక్రాంతికుండే క్రేజే వేరు. ముఖ్యంగా టాలీవుడ్ ఈ సీజన్ కోసం ఎంతగా పరితపిస్తుందో, నిర్మాతలు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు కళ్లజూస్తారో ప్రత్యక్షంగా గమనిస్తూనే ఉన్నాం. ప్రతి ఏడాది చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ఈసారి టైం మెషిన్ లో 1997కు వెళదాం. ఆ జనవరిలో పండగ సందడి కొంత త్వరగానే మొదలయ్యింది. 4వ తేదీన చిరంజీవి ‘హిట్లర్’తో శుభారంభం జరిగింది. వరస ఫ్లాపుల తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో […]
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలి సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. సభలోపల సభ్యులు ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. బయట వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యర్తలు సోషల్ మీడియా వేదికగా తమ పోరు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా చేసిన పని ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతోంది. ఎమ్మెల్యే రోజాపై విమర్శలకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిన్న శాసన మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో వీక్షకుల లాబీలో ఎమ్మెల్యే, సినీ హీరో […]