అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పవన్ పింక్ రీమేక్ తో మళ్ళీ మేకప్ వేసుకోవడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. ఇంకా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుండగానే క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమా మొదలుకావడంతో వాళ్ళ హుషారు మాములుగా లేదు. అయితే ఈ రెండు సినిమాలతో పవన్ సినీ ప్రయాణాన్ని ఆపేస్తాడా లేక కొనసాగిస్తాడా అనే అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇంకో మూడేళ్ళ […]
సరిగ్గా రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సెట్స్ మీదకు ఎక్కడం ఖాయం అయ్యింది. త్వరలోనే తాజా సినిమాతో రీ ఎంట్రీ షురూ అవుతోంది. ఇప్పటికే జనసేనని బీజేపీ చేతుల్లో పెట్టేశారు. రాజకీయ వ్యవహారాలతో కొంత కాలంగా గడుపుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల మీద ఆసక్తి చూపుతున్నారనే వార్తలకు అనుగుణంగా ఈనెల నుంచే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో హిందీ మువీ పింక్ రీమేక్ కి రెడీ […]