మచిలీపట్నం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దాసరి లక్ష్మణ రావు గుండెపోటుతో మృతి చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో లక్ష్మణ రావును హాస్పిటల్ కు తరలించినా ప్రయోజనం లేక పోయింది. దీంతో మచిలీపట్నం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కానీ రాజకీయాలకు అతీతంగా దాసరి లక్ష్మణ రావు అంతిమ యాత్రలో ఇద్దరు వేరు వేరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.. నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే మాజీ మంత్రి కొల్లు […]