నాలుగేళ్ల తర్వాత తెరమీద కనిపించిన షారుఖ్ ఖాన్ కు అంత నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కేసింది. పఠాన్ దూకుడు దేశంతో సంబంధం లేకుండా భీభత్సంగా సాగుతోంది. ఓవర్సీస్ లో కేవలం అయిదు రోజులకే 10 మిలియన్ మార్కుకి దగ్గరగా వెళ్లిపోవడం ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ మూవీకి సాధ్యపడలేదు. ఇటు వరల్డ్ వైడ్ గ్రాస్ సైతం 550 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ లెక్కలు కడుతోంది. ఖచ్చితమైన ఫిగర్లు ఇంకా బయటికి రానప్పటికీ కొంచెం అటుఇటుగా ఇవి రీచ్ […]