జేసీ దివాకర్ రెడ్డిని తక్కువ అంచనా వేయకండి : గతంలో పరిటాల రవి . చంద్రబాబు లోకేష్ లని అరెస్ట్ చేయాలంటే భయం : జేసీ దివాకర్ రెడ్డి . రాజకీయ పరిజ్ఞానం అంతో ఇంతో ఉన్న వారెవరికైనా పై రెండు స్టేట్మెంట్స్ చూస్తే జేసీ దివాకర్ రెడ్డి అంటే ఏంటో ఒక అవగాహన వస్తుంది . సాధారణ రూపం , సీమ యాస ఉట్టిపడే మాటలతో ఎదుటి వారిని ఆకట్టుకోగలడు . కట్టి పడేయగలడు . […]
స్థానిక ఎన్నికల్లో పోటీచేయలేము ,కేసులు ఎదుర్కోలేము – జేసీ దివాకర్ రెడ్డి. ఆయనిచ్చిన పై స్టేట్మెంట్ మీద “ఇంత దారుణమైన” పరిస్థితులా ? జేసీ సోదరుల వంటి బలమైన నేతలే పోటీకి దూరంగా ఉంటే ఇంక అక్కడ ఎన్నికలు ఎలా జరుగుతాయో ఊహించుకోండి అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జేసీ సోదరులు బలమైన వాళ్ళే కానీ వారి బలమంతా అధికారంలో ఉన్నప్పుడే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారపార్టీని ఎదిరించి పోరాడింది ఏనాడు లేదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నోటికి, చేతికి […]