దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సర్పంచ్ లతో మాటామంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచ్ లతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ప్రధాని మోదీతో సర్పంచులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకొనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీలకు ప్రధాని నరేంద్ర మోడీ అవార్డులు, ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే దేశంలో స్థానిక సంస్థల వ్యవస్థ […]
స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కీలక ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు (డబ్బు, మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలను నిర్వహించాలని..) కేబినెట్లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పులతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్టం (సవరణ) బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఇవి తాజా నిబంధనలు.. తాజా […]
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు రంగులు వేయటానికి 1300 కోట్లు ఖర్చు పెట్టింది అంటున్న లోకేష్ గారి ఆరోపణ పై పలువురి అభిప్రాయం కోరగా ఈ విధంగా స్పందించారు . ఏమి చదువుకున్నాడు ఈయన ఒక వర్క్ ఇన్స్పెక్టర్ మాత్రపు పరిజ్ఞానం కూడా లేకుండా పంచాయితీ రాజ్ వంటి కీలక శాఖ కి మంత్రిగా ఎలా చేసాడు అని ఒక హౌసింగ్ బోర్డ్ ఇంజనీర్ ప్రశ్న . ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ ఏర్పాటు చేసిన గ్రామ […]
నారా లోకేష్.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడిగా మొదటినుండి ప్రత్యేకమైన గుర్తింపును నారా లోకేష్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి,ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్ జన్మదినం ఈరోజు.. ఆయన జీవితంలోని విశేషాలను పరిశీలిస్తే…. బాల్యం విద్యాభ్యాసం సరిగ్గా 37 సంవత్సరాల క్రితం జనవరి 23, 1983న నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు నారా లోకేష్ జన్మించారు. ఆయన […]