నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల మధ్య సమావేశం జరిగినట్లు వార్త బయటకు వచ్చిందని, దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు వస్తున్నాయని మధు చెప్పారు. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని, ఎన్నికల కమిషనర్ విషయం వివాదంగా […]