గత ఏడాది సూర్య ఆకాశం నీ హద్దురా, నాని వి తర్వాత ఆ స్థాయిలో వస్తున్న ఓటిటి సినిమాగా ధనుష్ జగమే తంత్రం మీద గట్టి అంచనాలు నెలకొన్నాయి. రకరకాల కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 17 భాషల్లో డబ్బింగ్ చేయడంతో పాటు విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడంతో హైప్ ఎక్కడికో వెళ్ళింది. దానికి తోడు ట్రైలర్ ని కట్ చేసిన విధానం, ధనుష్ మాస్ […]
ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అర్ధ శతాబ్దం. ఆహా యాప్ లో ఇవాళే విడుదల చేసారు. పేరున్న హీరో హీరోయిన్ లేకపోయినా ప్రమోషన్ లో చూపించిన కంటెంట్ తో పాటు సీనియర్ క్యాస్టింగ్ ని గట్టిగానే సెట్ చేసుకోవడంతో ఈ ఓటిటి మూవీ మీద ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. మరి ట్రైలర్ లో చూపించినంత డెప్త్, మ్యాటర్ అసలు సినిమాలో ఉందో లేదో రివ్యూలో […]
గత కొన్ని నెలలుగా ఓటిటి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని హైప్ ని తెచ్చుకున్న ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదల ఈ రోజే అయినప్పటికీ ఆడియన్స్ లో ఉన్న ఉత్సాహాన్ని, దీని చుట్టూ అల్లుకున్న వివాదాన్ని గుర్తించిన అమెజాన్ ప్రైమ్ నిన్న రాత్రి 8 గంటల నుంచే స్ట్రీమింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు కాకుండా కేవలం హిందీ వెర్షన్ కు మాత్రమే దీన్ని పరిమితం చేయడంతో డబ్బింగులు ఆశించిన ఫ్యాన్స్ […]
లాక్ డౌన్ వేళ మళ్లీ ఓటిటి డైరెక్ట్ రిలీజులు ఊపందుకుంటున్నాయి. ఈ నెలలో ఇప్పటికే మూడు వచ్చేశాయి. గత కొద్దిరోజులుగా ప్రమోషన్ రూపంలో జనాల అటెన్షన్ బాగానే తీసుకున్న ఏక్ మినీ కథ ఇవాళ అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇళ్లలోకి వచ్చేసింది. రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్లు సపోర్ట్ చేయడంతో పాటు యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందిన సినిమా ఇది. పేపర్ బాయ్ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన ఈ డిఫరెంట్ […]
లాక్ డౌన్ మళ్ళీ ముంచుకొచ్చిన నేపథ్యంలో కొత్త ఎంటర్ టైన్మెంట్ కావాలంటే ఓటిటి మీద ఆధారపడటం తప్ప ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే డిజిటల్ సంస్థలు కొత్త కంటెంట్ ని తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. పైగా స్టార్ హీరోయిన్లు వీటిలో నటించేందుకు ముందుకు రావడంతో సామాన్య జనంలోనూ వెబ్ సిరీస్ ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే హాట్ స్టార్ లో ఇవాళ వచ్చిన నవంబర్ స్టోరీ ప్రమోషన్ టైం నుంచే హైప్ […]
గత ఏడాది నుంచి లాక్ డౌన్ పుణ్యమాని ఓటిటి డైరెక్ట్ రిలీజులకు ,మంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే వచ్చిన సినిమా బండి ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఏదో విషయం ఉందనే నమ్మకాన్ని కలిగించింది. ఒక్కరు కూడా తెలిసిన ఆర్టిస్టులు లేకుండా కేవలం కంటెంట్ ను నమ్ముకుని వచ్చిన ఇలాంటి ఇండిపెండెంట్ మూవీస్ కి ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. అందులోనూ ఇది నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కావడంతో అంచనాలు మెల్లగా ఎగబాకాయి. ఫ్యామిలీ […]
బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఓటిటి రిలీజ్ గా చెప్పుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ రాధే ఎట్టకేలకు ఇవాళ మధ్యాన్నం 11.30 నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పే పర్ వ్యూ మోడల్ లో 249 రూపాయల టికెట్ ధరను పెట్టి మరీ మార్కెటింగ్ చేసిన జీ సంస్థ ఈ ఒక్క సినిమా మీదే సుమారు 230 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మన ప్రభుదేవా దర్శకత్వం కావడంతో […]
గత ఏడాది లాగే ఈసారి కూడా కరోనా వల్ల థియేటర్లు మూతబడటంతో మళ్ళీ డిజిటల్ రిలీజుల ప్రవాహం మొదలయ్యింది. నేరుగా ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా కొత్త సినిమాలను చూసే వెసులుబాటుని ప్రేక్షకులు మరోసారి ఎంజాయ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్న మూవీ ఏదీ రాకపోవడంతో ఉన్నంతలో థాంక్ యు బ్రదర్ మీద జనానికి అంతో ఇంతో అంచనాలు ఉన్నాయి. అందులోనూ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించడం, ట్రైలర్ లో దీన్నో డిఫరెంట్ ఎమోషనల్ థ్రిల్లర్ […]
లాసినైర్ , ఫ్రాన్స్లో ఒక హంతకుడు. 32 ఏళ్ల వయసులో 1836లో గిలెటిన్ యంత్రం కింద తల నరికి శిక్ష విధించారు. జైలుని అతను క్రిమినల్ యూనివర్సిటీ అని పిలిచాడు. జైల్లో ఉన్నప్పుడు నేర మనస్తత్వంపై ఒక పుస్తకం రాసాడు. అది ఎవరికీ గుర్తు లేదు కానీ , తర్వాత రష్యన్ రచయిత డాస్టోయిస్కో రాసిన గొప్ప నవల Crime and punishment కి ఇదే ప్రేరణ. అనుకోకుండా హత్యలు చేసిన వ్యక్తి ఎంత భయాన్ని, నరకాన్ని […]
నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు రీజనల్ కంటెంట్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాక న్యూ జనరేషన్ మూవీ మేకర్స్ పొట్టి సినిమాలను తీసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. తక్కువ నిడివి, రెండు మూడు లొకేషన్లు, పేరున్న ఆర్టిస్టులు, వేగంగా పూర్తి చేసే అవకాశం లాంటి కారణాల వల్ల పాపులర్ డైరెక్టర్స్ కూడా వీటి వైపు కన్నేస్తున్నారు. ఆ మధ్య తమిళ్ లో పావ కథైగల్ ని ఇదే తరహాలో రూపొందించిన నెట్ ఫ్లిక్స్ తాజాగా నాలుగు […]