గత నెల ఓటిటిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ ప్రకంపనలు మాములుగా లేవు. థియేటర్లలో 1100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ విజువల్ వండర్ అంతకు మించి అనేలా డిజిటల్ లో పెర్ఫార్మ్ చేస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ పంట పండింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో విదేశీ సెలబ్రిటీలు ట్రిపులార్ ని చూసి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. థియేట్రికల్ రన్ లో వంద రోజులకు దగ్గరగా ఉన్నఈ సినిమా ఇప్పటికీ సోషల్ మీడియాలో […]