వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ ఇప్పుడు క్రెడిట్ కార్డుల పరిమితులకు సంబంధించిన నిబంధనలు మరో 3 నెలలు పొడిగించింది. దీని ద్వారా కార్డును యాక్టివేట్ చేసేందుకు ఓటీపీని తప్పనిసరి చేసే నిబంధనకు మరింత గడువు లభించింది. బ్యాంకులు క్రెడిట్ కార్డును జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల లోపు ఆ కార్డును యాక్టివేట్ చేసుకోవాలి. అలా కాని పక్షంలో కార్డును యాక్టివేట్ చేసేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ నిబంధనను తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. ఇప్పుడు ఆ నిబంధనల్ని […]
ఒకప్పుడు వంట గ్యాస్ సిలెండర్ పొందాలంటే అనేకానేక ఇబ్బందులుండేవి. మధ్యలో ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ల మేజిక్కులకు లెక్కే ఉండేది కాదు. దశలవారీగా సదరు ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఫోను ద్వారా గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవడం అందుబాటులోకొచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బుక్ చేసుకున్న తరువాత డెలివరీ తీసుకునే సమయంలో కూడా వినియోగదారుడు పాస్వర్డ్ను చెబితేగానీ సిలెండర్ రాని విధంగా మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం […]