ఈ ఏడాది ఆస్కార్ ఆవార్డుల బరిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది కొరియన్ చిత్రం ‘పారసైట్’. ఉత్తమ చిత్రం కేటగిరీ మాత్రమే కాకుండా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఈ సినిమా అకాడమీ పురస్కారాలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సినిమా ఆస్కార్ విజేతగా నిలిచిన సమయం నుంచి ఈ సినిమాకు మూలం ఆ సినిమా అని ఈ సినిమా అని సోషల్ మీడియాలో భారతీయులు చర్చలు జరుపుతున్నారు. తమిళ […]
ఆస్కార్ పురస్కారాల్లో ఫస్ట్ నాన్ హాలీవుడ్ ఫిలింగా బెస్ట్ మూవీ, డైరెక్టర్ తో పాటు పలు విభాగాల్లో అవార్డులు ఎగరేసుకుపోయిన కొరియన్ సినిమా పారసైట్ మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ సినిమాలో ఏముందనే ఆసక్తితో పాటు ఆన్ లైన్ లో ఎక్కడ చూడాలి అనే గూగుల్ సెర్చులు ఎక్కువయ్యాయి. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ మల్టీ ప్లెక్స్ లో దీనికి ప్రత్యేక స్క్రీనింగ్ వేసేంత. అది కూడా […]
హాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మక సినిమా అవార్డులుగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్స్ ఈ 92వ అకాడమీ వేడుకలకు వేదికగా మారింది. కాగా ఉత్తమ నటుడిగా జోకర్ చిత్రానికి గాను జాక్విన్ ఫీనిక్స్, ఉత్తమ నటిగా జూడీ చిత్రంలో నటనకు రెని జెల్వేగర్ ఎంపికయ్యారు.. ఉత్తమ చిత్రంగా పారాసైట్ నిలిచింది. ఉత్తమ చిత్రం – పారాసైట్ ఉత్తమ నటుడు – జాక్విన్ ఫీనిక్స్(జోకర్) ఉత్తమ నటి – రెని జెల్వేగర్(జూడీ) ఉత్తమ దర్శకుడు […]