హాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మక సినిమా అవార్డులుగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్స్ ఈ 92వ అకాడమీ వేడుకలకు వేదికగా మారింది. కాగా ఉత్తమ నటుడిగా జోకర్ చిత్రానికి గాను జాక్విన్ ఫీనిక్స్, ఉత్తమ నటిగా జూడీ చిత్రంలో నటనకు రెని జెల్వేగర్ ఎంపికయ్యారు.. ఉత్తమ చిత్రంగా పారాసైట్ నిలిచింది.
ఉత్తమ చిత్రం – పారాసైట్
ఉత్తమ నటుడు – జాక్విన్ ఫీనిక్స్(జోకర్)
ఉత్తమ నటి – రెని జెల్వేగర్(జూడీ)
ఉత్తమ దర్శకుడు – బాంగ్ జోన్-హో(పారసైట్)
ఉత్తమ సహాయ నటుడు – బ్రాడ్‌పిట్(వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్తమ సహాయ నటి – లారా డ్రెన్(మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – బాంగ్ జూన్ హో(పారా సైట్)
ఉత్తమ అడాప్ట్ స్క్రీన్ ప్లే – తైకా వెయిటిటి(జో జో ర్యాబిట్)
ఉత్తమ సంగీతం – జోకర్ (హిల్దార్)
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – హెయిర్ లవ్
ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్- టాయ్ స్టోరీ 4
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనింగ్ – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన హాలీవుడ్
ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ – జాక్వెలిన్ దురన్(లిటిల్ విమన్)
ఉత్తమ డాక్యుమెంటరీ – అమెరికన్ ఫ్యాక్టరీ
ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ – లారా డెర్న్(మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ ఫిల్మ్ ఎడిటింగ్ – ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ – 1917
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – 1917
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ – ద నైబర్స్ విండో
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ – ఇఫ్ యూ ఆర్ ఏ గర్ల్