కరోనా పుణ్యమాని జనం ఇళ్లకే పరిమితమైన సమయంలో డిజిటల్ సంస్థలు ఈ అవకాశాన్ని ఎంత వాడుకోవాలో అంతకంటే ఎక్కువే సద్వినియోగపరుచుకుంటూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అందిస్తున్నాయి. గతంలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మధ్యే తీవ్రంగా ఉన్న పోటీ ఇప్పుడు మిగిలిన ప్లేయర్స్ కు సైతం పాకింది. వెబ్ మూవీస్ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందుండే నెట్ ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన ఎక్స్ ట్రాక్షన్ (EXTRACTION) మీద ముందు నుంచే భారీ అంచనాలు […]
కరోనా వల్ల షూటింగులు ఆగిపోయి థియేటర్లు మూతబడి తీవ్ర సంక్షోభంలో ఉన్న సినీ పరిశ్రమకు ఇప్పుడు ఓటిటి రూపంలో కొత్త సెగలు మొదలయ్యాయి. సూర్య నిర్మాణంలో భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో రూపొందిన పోన్మగళ్ వన్తాళ్ ని మే మొదటి వారంలో ప్రైమ్ ద్వారా నేరుగా డిజిటల్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఇకపై సూర్య సినిమాలు విడుదల కానివ్వబోమని తీర్మానించి ఆ మేరకు ప్రకటన చేయడం ఇప్పటికే […]