ఉల్లీ ఉల్లీ నువ్వేం చేస్తావూ అనడిగితే కోసే వాళ్ళకే కాకుండా కొనే వాళ్ళకు కూడా కన్నీళ్ళు తెప్పించేస్తాను అంటోంది. ఇప్పుడు ఉల్లిపాయల ధరల పెరుగుదల కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇలానే మారుతోంది. ఒక పక్క కూరగాయల ఖర్చు అమాంతంగా పెరిగిపోగా, ఇప్పుడు ఉల్లిపాయల ఖర్చు దాదాపు రెండు రెట్లు పెరిగిపోయింది. గతంలో రూ. 15–25 మధ్య తచ్చాడిన కేజీ ఉల్లి ధర ప్రస్తుతం రూ. 40–60ల మధ్య అటూఇటూ ఊగుతోంది. ఇది ప్రత్యక్షంగా ప్రతి […]