రాష్ట్రంలో సరికొత్త క్షీర విప్లవం ప్రారంభం కాబోతోంది. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సహకార రంగంలో ఉన్న పాల డైరీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో నిర్వహణ లోపాలు, గత పాలకుల నిర్వాకంతో మూత పడిన సహకార డైరీలను ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ కు అప్పగించి.. వాటిని పునరుద్ధరించాలన్న ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే […]