గుజరాత్ లోని అహ్మదాబాద్ మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ లో ఇద్దరు కస్టమర్లు కూల్ డ్రింక్ కొనుగోలు చేసి తాగుతుండగా.. ఒకరి కూల్ డ్రింక్ లో బల్లి కనిపించడంతో కస్టమర్ గొడవ చేశాడు. కస్టమర్లలో ఒకరైన భార్గవ జోషి దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాని గురించి మెక్డొనాల్డ్ మేనేజర్కు ఫిర్యాదు చేశారని, అయితే అతను పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు. కూల్ డ్రింక్ లో బల్లి ఉంటే.. కూల్ డ్రింక్ కొనుగోలు చేసిన డబ్బు […]