ఆధునిక అరబ్ ప్రపంచంలోనే ఒక దేశాన్ని అత్యధిక కాలం పాటు నిరాటంకంగా పరిపాలించిన గొప్ప మనావతా మూర్తి, ఉదారవాది, ఆధునిక అరబ్ ప్రపంచ నిర్మాత అయిన ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ ఇక లేరు. అరబ్ దేశాల్లో సౌదీఅరేబియా తరువాత అతి పెద్ద దేశం ఒమన్ ని 5 దశాబ్దాల పాటు అత్యంత ప్రజారంజికంగా పారిపాలించిన ఆయన కొంత కాలంగా పెద్ద పేగు కేన్సర్ తో బాద పడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచినట్టు అధికారికంగా […]