కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఒలంపిక్ క్రీడలను ఏడాదిపాటు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జపాన్ రాజధాని టోక్యోలో వచ్చే జూలై 24 నుంచి ఒలంపిక్స్ ప్రారంభం కావాల్సి ఉంది.కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పోటీలో పాల్గొనమనే అనేక దేశాల క్రీడా సంఘాలు మరియు క్రీడాకారుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని వాయిదా వేశారు.నేడు టోక్యో ఒలంపిక్స్ నిర్వాహకులతో జరిగిన సమావేశంలో […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి పలు భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడ్డాయి. దాంతో పాటుగా పలు అంతర్జాతీయ క్రీడలు కూడా వాయిదా పడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒలింపిక్స్ నే వాయిదా వేయాలని జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తుందంటే కరోనా ప్రభావం ప్రపంచ దేశాలపై ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఒలింపిక్స్ ని వాయిదా వేయాల్సిందిగా జపాన్ ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే […]
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనా కరోనా వైరస్ వల్ల అతలాకుతలం అవుతుంది. దాదాపు 27 దేశాల్లో కరోనా వ్యాపించింది. సుమారు 636 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. దీంతో ఈ సంవత్సరం జులై 24న జపాన్ లో జరగాల్సిన ఒలంపిక్స్ పోటీల నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. కాగా జపాన్ లో జరగాల్సిన ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ తొషిరో ముటో స్పష్టం చేసారు. అనుకున్న విధంగానే షెడ్యూల్ ప్రకారంగా […]