ఈ నెల 9న రీ రిలీజ్ చేయబోతున్న పోకిరి కోసం ఫ్యాన్స్ మాములు హంగామా చేయడం లేదు. ఇప్పటిదాకా అరవై థియేటర్లు కన్ఫర్మ్ అయితే మరో రెండు మూడు రోజుల్లో దీనికి రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత దశాబ్దానికి పైగా ఏ పాత సినిమాకు రానంత రెస్పాన్స్ పోకిరికి వచ్చేలా అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. దీనికి వచ్చే రెవిన్యూ మొత్తం మహేష్ బాబు చారిటీ తరఫున చేయబోయే పనులకు ఉపయోగించబోతున్నట్టు తెలిసింది. అది ఎంతనేది బయటికి రాలేదు […]
నిన్న రాజమండ్రిలో వేసిన ఒక్కడు స్పెషల్ షోకు ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. హౌస్ ఫుల్ అయ్యాక చాలా మంది టికెట్లు దొరక్క వెనక్కు వెళ్లారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు, అభిమానుల సందడి మాములుగా లేదు. థియేటర్ లోపల చేసిన రచ్చ తాలూకు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఉత్సాహాన్ని చూసిన ఇతర ప్రాంతాల అభిమానులు తామున్న చోట కూడా ఒక్కడు వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 20 ఏళ్ళ క్రితం […]
అద్దాలు పేర్చిన ర్యాక్స్ లో సిడిలు డివిడిలు నీట్ గా సర్దిపెట్టి వచ్చినోళ్లందరికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా బిల్డప్ ఇస్తున్న షాప్ వాడిని పైన ప్రశ్న అడిగినట్టు ఉన్నా నిజానికి నేను బ్రతిమాలాను. సినిమా వచ్చి వంద రోజులు దాటేసింది. కానీ ఒక్కడు ఇంట్లో కూర్చుని రిపీట్ రన్లు వేసుకోవాలన్న కోరిక పెరిగే కొద్దీ ఒరిజినల్ సిడి రావడం అంతకంతా లేట్ అవుతూనే ఉంది. అప్పుడు ప్రైమ్ లాంటి ఓటిటిలు లేవు. స్ట్రీమింగ్ టైం చెక్ చేసుకుని స్మార్ట్ […]
ఇటీవలి కాలంలో మన దర్శకులు అందులోనూ స్టార్ హీరోలను డీల్ చేస్తున్నవాళ్ళలో అధిక శాతం హీరోయిన్లను డమ్మీలుగా కేవలం హీరోతో పాటలు పాడుకోవడం కోసం మాత్రమే అన్నట్టుగా తీర్చిదిద్దుతున్న తీరు నిజంగా ఆక్షేపించదగ్గదే. మొన్న సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాల్లోనూ ఈ ధోరణి గమనించవచ్చు. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న జీవిత లక్యం ఓ అందగాడిని పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకేమి ఉండదు. అందుకోసం ఎలాంటి చీప్ ట్రిక్స్ కైనా తల్లితో సహా రెడీ అయిపోతుంది. కామెడీ […]
అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం బాలకృష్ణ హీరోగా సమరసింహారెడ్డి వచ్చినప్పుడు అది సృష్టించిన ప్రభంజనానికి చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోలు ఫ్యాక్షన్ బాట పట్టారు. చిరంజీవి ఇంద్ర, జూనియర్ ఎన్టీఆర్ ఆది, బాలయ్య చెన్నకేశవరెడ్డి, రాజశేఖర్ భరతసింహారెడ్డి, వెంకటేష్ జయం మనదేరా లాంటివన్నీ ఈ కోవలో వచ్చినవే. కొన్ని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ అయితే కొన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ ట్రెండ్ చాలా కాలం కొనసాగింది. ఒకదశలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు […]