సంక్రాంతి సినిమాల హడావిడి దాదాపు కొలిక్కి వచ్చినట్టే. రెగ్యులర్ గా థియేటర్లకు వెళ్లే అలవాటున్న ప్రతి ఒక్కరు కుటుంబంతో సహా మహేష్ బన్నీ మూవీస్ తో ఫెస్టివల్ జోష్ తెచ్చేసుకున్నారు. సెలవులు పూర్తయి పది రోజులు అవుతున్నా చాలా చోట్ల అల వైకుంఠపురములో స్టడీగానే ఉండగా వీకెండ్స్ లో సరిలేరు నీకెవ్వరు బాగా రాబట్టుకుంటోంది. రవితేజ డిస్కోరాజా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు అందరి కళ్ళు నాగ శౌర్య అశ్వద్ధామ మీద నిలిచాయి. విదేశాల్లో స్క్రీన్ ప్లే కోర్స్ […]
శర్వానంద్ సమంతాల ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందుతున్న జాను వచ్చే వారం 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రమోషన్ విషయంలో టీమ్ ఎందుకనో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో సైతం ఏమంత బజ్ లేదు. చిన్న టీజర్ తో పాటు ఓ ఆడియో సింగల్ రిలీజ్ చేశారు అవి మరీ చార్ట్ బస్టర్స్ గా నిలిచే స్థాయిలో లేవు. సరే ఆల్రెడీ ప్రూవ్ అయిన కంటెంట్ కాబట్టి కొత్తగా పబ్లిసిటీ అక్కర్లేదు […]
సంక్రాంతి సినిమాల హడావిడి క్రమంగా తగ్గుతోంది. అల వైకుంఠపురములో ఇంకా చాలా సెంటర్స్ లో స్ట్రాంగ్ గానే కొనసాగుతుండగా సరిలేరు నీకెవ్వరుకు డ్రాప్స్ మొదలయ్యాయి. ఇక దర్బార్ ఆల్మోస్ట్ ఫినిష్ కాగా ఎంత మంచివాడవురా ఈదుతోంది. ఇక రేపు డిస్కోరాజా రవితేజ థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. గత ట్రాక్ రికార్డు దృష్ట్యా దీని మీద భారీ బజ్ అయితే లేదు . టాక్ కనక బాగా వస్తే ఆపై పుంజుకోవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దీని సంగతలా […]