అరవింద సమేత వీర రాఘవ చేసిన తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తో ఇచ్చిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ కావడం జూనియర్ ఎన్టీఆర్ కు బాక్సాఫీస్ పరంగా పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప సంతృప్తి ఇచ్చింది. అయితే అది రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మల్టీ స్టారర్ కావడంతో అభిమానులు తమ హీరోని సోలో సబ్జెక్టులో చూడాలని ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే లైనప్ రెడీ అవుతోంది. రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా రెండు ప్రకటనలు […]