నిన్న విడుదలైన అశ్వద్ధామ టాక్ సంగతి పక్కన పెడితే స్టైలిష్ లుక్స్ తో దారుణమైన హత్యలు చేసే విలన్ గా నటించిన జిస్సు సేన్ గుప్తా అందరిని ఆకట్టుకున్నాడు. గత కొంత కాలంగా తెలుగులో రొటీన్ మొహాలను విలన్లుగా చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొడుతోంది. అందులోనూ ఇలాంటి సైకో కిల్లర్ కథలకు రెగ్యులర్ ఫేస్ అయితే అస్సలు బాగుండదు. అందుకే వెతికి మరీ బెంగాలీ నటుడిని తీసుకొచ్చారు. కాకపోతే అతని పేరు ఎవరికి పెద్దగా అవగాహనా […]
https://youtu.be/
https://youtu.be/
ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకు నందమూరి బాలకృష్ణ “జై సింహ” సినిమాతో గర్జించి భారీ విజయం సాధించాడు. అయితే ఈ సినిమాలో డ్యాన్స్ పరంగా ఇరగదీసిన బాలకృష్ణ మోకాలు పట్టడంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ విశ్రాంతిలో ఉన్నాడు. అయితే విశ్రాంతి తర్వాత బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తన తండ్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్రను భారీ హంగులతో తీయాలనుకుంటున్నాడు. బాలకృష్ణ విశ్రాంతి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బిజీ కానున్నాడు. […]
అన్నీ కుదిరుంటే ఈ పాటికే వెంకటేశ్-తేజ సినిమా సగానికి పైగా పూర్తయ్యేది. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు ఈ చిత్రం. దానికి కారణం బాలకృష్ణ. ఆయనతో కమిటైన తేజ. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు వెంకీ నలిగిపోతున్నాడు. అప్పుడెప్పుడో వెంకటేశ్ పుట్టినరోజున డిసెంబర్ లో కొబ్బరి కాయ్ కొట్టారు ఈ చిత్రానికి. కానీ ఇప్పటి వరకు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. జనవరిలోనే అనుకున్నా కూడా ఇప్పుడు కుదరట్లేదు. దాంతో ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసారు ఈ […]