రాజధాని పేరిట రాష్ట్ర అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమయ్యే పరిస్థితికి ఇక చెల్లుచీటి పడనుంది. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం లేకుండా చేసేందుకు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. తద్వారా ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానాన్ని జార్ఖండ్ రాష్ట్రం కూడా పాటిస్తోంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో జార్ఖండ్ కూడా పయనిస్తూ ఆ రాష్ట్రంలో ప్రధాన రాజధానితోపాటు కొత్తగా మూడు […]