టికెట్ ఇస్తారా..? ఇవ్వరా..? ఇవ్వకపోతే ఏం చేయాలి..? ఎటు పోవాలి.. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ లోని కొన్ని పార్టీ నేతల అంతర్మథనం ఇది. గ్రేటర్ పోరులో కీలకమైన నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు కావడంతో ఆశావహుల్లో టెన్షన్ తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 125 మందితోను, బీజేపీ 73, కాంగ్రెస్ 45, టీడీపీ 90 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. నేడు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. ఈ నేపథ్యంలో తుది జాబితాల కోసం ఆయా […]