పలు కేసులు చుట్టుముట్టడంతో విదేశాలకు పారిపోయిన వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి తాజా వీడియో సంచలనం సృష్టిస్తుంది. గతంలో కిడ్నాప్ ఆరోపణలతో పాటు ఆశ్రమంలో అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు పిర్యాదులు రావడంతో నిత్యానంద అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కానీ నిత్యానంద విదేశాలకు పారిపోవడంతో అరెస్ట్ చేయలేక పోయారు. దేశం నుండి తప్పించుకున్న నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో ఒక దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని పేరు పెట్టారని, ఆ దీవిని స్వతంత్ర దేశంగా […]