జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కుమార్‌కు బీజేపీ ఎసరు పెడుతోందా..? బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చువాలని భావిస్తోందా..? అంటే అవుననేలా జరుగుతున్న పరిణామాలు ద్వారా తెలుస్తోంది. ఇటీవల బిహార్‌లో జేడీయూ, బీజేపీ కలసి పోటీ చేశాయి. 243 సీట్లు గల బిహార్‌లో జేడీయూ 43, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చినా.. ముందుగా అనుకున్న ప్రకారం నితీష్‌కుమార్‌కే సీఎం పీఠం దక్కింది. పైకి చెప్పకున్నా.. బీజేపీ నేతలు ఈ పరిణామంపై అసంతృప్తిగానే […]