గత ఏడాది అసలే సినిమా లేకుండా అభిమానులను నిరాశపరిచిన నితిన్ వచ్చే వారం 21న భీష్మగా రానున్నాడు. ఇప్పటికే టీజర్ అంచనాలు రేకెత్తించగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న ఆడియో సింగిల్స్ బాగానే బజ్ తెచ్చుకుంటున్నాయి. ఛలో ఫేమ్ మహతి స్వరసాగర్ మరో సారి క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. మణిశర్మ వారసుడైనప్పటికీ స్లోగా వెళ్తున్న మహతికి ఇది పెద్ద హిట్ కావడం చాలా అవసరం. దర్శకుడు వెంకీ కుడుముల దీన్ని కూడా అవుట్ అండ్ అవుట్ […]