ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రస్తుతం మహాన్యూస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. వ్యాఖ్యాతగా, రాజకీయ విశ్లేషకునిగా, ఓ పార్టీ నాయకుడిగా సుపరిచితుడైన పరకాల గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీకి మీడియా సలహాదారుగా పనిచేసారు. ఈయన ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భర్త. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు.. అయితే పరకాల కెరీర్ మొత్తం […]