2012 లో ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులపై ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తీహార్ జనవరి 22 న ఉదయం ఏడుగంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో తీహార్ […]