నిర్భయ దోషులకు పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారంట్ జారీ చేయడంతో నిర్భయ కేసులో నలుగురు నిందితులని ఈనెల 22 న ఉదయం 7 గంటలకు ఒకేసారి ఉరి తీయడానికి తీహార్ జైలులో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిందితులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ లనుఉరి తీసేందుకు తీహార్ జైలు లోని 3 వ నంబర్ గదిలో సన్నాహక కార్యాక్రమాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే జైలు అధికారులు బుధవారం నుండి మాక్ […]
ఢిల్లీ నిర్భయ దోషులకు ఉరి ఖారరైంది. ఈ నెల 22వ తేదీ ఉదయం ఏడు గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు డెత్ వారెంట్ జారీ చేసింది. విచారణ సమయంలో దోషి ముకేష్ తన ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని, అప్పటి వరకు తీర్పు వాయిదా వేయాలని పిటిషన్ వేయగా, న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులు కాగా ఒకరు ట్రైయిల్ జరుగుతున్నసమయంలోనే […]