2012 లో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన కీచక అత్యాచారపర్వంతో దేశంలో అత్యాచారాల నివారణకు నిర్భయ పేరుతోనే కఠిన చట్టం రూపొందించారు. చట్టమైతే రూపొందించారు కానీ ఇంతవరకూ నిర్భయకు న్యాయం జరగలేదు. ఉరి శిక్ష ఖరారయ్యి ఏళ్ళు గడుస్తున్నా న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని వివిధ రకాల పిటిషన్లను వేస్తూ నిర్భయ దోషులు శిక్ష అమలు కాకుండా జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఉరి శిక్ష అమలులో జాప్యం జరిగింది.. ఇప్పుడు తాజాగా […]