భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇక నుంచి జననం నుంచి మరణం దాకా మొత్తం జీవిత చక్ర సమాచారాన్ని ‘ఆధార్’తో నిక్షిప్తం చేయనుంది. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ల పేరిట ఆటోమేటిక్గా టెంపరరీ ఆధార్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. పుట్టిన వెంటనే ఆధార్ నెంబర్ పొందే చిన్నారులు ఆ తర్వాత వేలిముద్రలతో ఆధార్ను అప్ డేట్ చేసుకోవాలి. అయితే ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే […]