మాములుగా దిగ్గజాలు అనిపించుకున్న దర్శకులు హీరోలు హీరోయిన్ల మీద ఏదైనా పుస్తకం వచ్చినప్పుడు సినిమా ప్రేమికులకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. వాటిలో మనకు తెలియని బోలెడు విషయాలు చెప్పి ఉంటారన్న ఉత్సుకత కలుగుతుంది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ, విజయనిర్మల, దాసరి నారాయణరావు, బి నాగిరెడ్డి, చక్రపాణి, డివి నరసరాజు, కాట్రగడ్డ మురారి, పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళ మీద బోలెడు బుక్స్ వచ్చాయి. వాటిలో కొన్ని వాళ్లే రాసినవి ఉన్నాయి. అయితే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు […]