ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వశాఖల్లో అవినీతి నిరోధకానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు సీఎం జగన్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో జరిపే సమీక్షా సమావేశాల్లో అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనన్న సీఎం జగన్ వైఖరి ప్రజల్లోకి వెళ్లింది. క్షేత్రస్థాయిలో లంచాలు తీసుకునే అధికారులకూ ఈ విషయం బోధపడింది. అయినా లంచాలు తీసుకోవడం […]