నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ముంబై విభాగం బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ని కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్పై అధికారులు దాడి చేసి శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కి సంబంధించి ఆర్యన్ ఖాన్ని ఎన్సిబి ప్రశ్నిస్తోంది . ఆర్యన్ ఖాన్పై ఎలాంటి అభియోగాలు […]