ప్రజలను ప్రభావితం చేసే అంశాలలో రాజకీయం, సినిమా ముందు వరుసలో ఉంటాయి. సినిమా ప్రజలనే కాదు రాజకీయాలను ప్రభావితం చేయగలదని తాజాగా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమా చుట్టూనే ప్రస్తుతం జాతీయ రాజకీయం నడుస్తోంది. కశ్మీర్ నుంచి పండిట్లు వెళ్లిపోవడానికి గల కారణాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కశ్మీర్లో వాస్తవ పరిస్థితిని తెలియజెప్పిందని, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం […]
దేశ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయా? జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం అంటూ ఎన్నికలకు ముందు బీజేపీయేతర పార్టీలకు లేఖ రాసిన మమతా బెనర్జీ ఆ దిశగా కార్యాచరణ ప్రారంభిస్తున్నారా..? ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో బీజేపీ ప్రభావం తగ్గడంతో ఇదే సరైన సమయమని భావిస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయం పొందింది. కేరళలో బీజేపీ కనీసం ఖాతా […]
తెలంగాణలో బీజీపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ సరికొత్త వ్యూహానికి తెరతీయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుకున్న బీజేపీ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకునేందుకు యత్నిస్తోంది. దీంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంపై దృష్టిసారించిన కేసీఆర్, రైతు ఉద్యమంతో తొలి అడుగు వేశారు. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనే […]