2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టిన నరేంద్ర మోదీ.. 2014 మే 26న భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అక్కడి నుంచి 2019 వరకూ ఐదేళ్ల కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో కూడా విజయవిహారం చేశారు. 2019 మే 30వ తేదీ న మరోసారి భారతదేశ ప్రధానమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మోదీ రెండో పర్యాయం పదవీకాలం […]