ఎమ్మెల్సీ నారా లోకేష్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు. అయినప్పటికీ రాజకీయంగా లోకేష్ అంతగా ఆకట్టుకోలేక పోయారనేది వాస్తవం. ఆయన రాజకీయ వ్యవహార శైలి, ప్రసంగాలు ఎప్పుడూ విమర్శల పాలవుతూనే ఉంటాయి. ఒకటో.. అరో ఎక్కడో చోట ఆకట్టుకుంటున్నా.. అత్యధికంగా లోకేష్ వల్ల టీడీపీ నవ్వుల పాలవుతుందనే గుసగుసలు పార్టీలోనే వినిపిస్తుంటాయి. వరదల నేపథ్యంలో కొన్ని రోజులుగా బాధితులను పరామర్శించేందుకు లోకేష్ పర్యటిస్తున్న విషయం […]