రాజకీయ నేతలు ప్రజా జీవితంలో ఉంటారు. వారు చేసే పనులు, వ్యాఖ్యలను ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. పొరపాటున గానీ నోరు జారితే.. సదరు రాజకీయ నాయకుడి ప్రజా జీవితం తిరగబడుతుంది. అందుకే మాట్లాడేముందు ఆలోచించాలి అంటారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు పరిపక్వత చాలా అవసరం. సదరు నేత మెచ్యూరిటీ రాజకీయాలు చేస్తున్నారా..? లేదా..? అనేది ఆయన చేసే ప్రకటనలు, వ్యాఖ్యల ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. దాదాపు దశాబ్ధం పాటు రాజకీయాల్లో ఉంటూ, పెద్దల సభలో సభ్యుడిగా, మంత్రిగా […]