నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇద్దరు ఐపీఎస్‌లతో ప్రారంభమైన విచారణ వేగంగా జరుగుతోంది. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నంద్యాల సీఐ సోము శేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. సలాం ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు 70 వేలు పోయాయని ప్రయాణికుడు భాస్కర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ సోము […]