రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నిన్నటి వరకు రాజధాని అమరావతి గ్రామాలో రైతులతో కలసి ఉద్యమాలు, నిరసనలు తెలిపిన చంద్రబాబు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని నిన్న గురువారం మచిలీపట్నం నుంచి ఆచరణలో పెట్టారు. రాజధాని గ్రామాల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యప్రాత మాత్రం చంద్రబాబు అండ్ ఫ్యామిలీదే. రైతుల నిరసన కార్యక్రమాల హాజరవడం, వారికి మద్దతుగా చంద్రబాబు ఆందోళనలు […]
2019 సంవత్సరం తెలుగు చలన చిత్ర రంగంలో నాలుగు బయోపిక్ సినిమాలు రిలీజ్ అయినాయి.సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఎన్టీఆర్ నట జీవితమే ప్రధానాంశంగా తెరకెక్కిన “కథానాయకుడు” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నందమూరి తారక రామారావు నట జీవితంలో కుటుంబ కథా చిత్రాలతో పాటు,పౌరాణిక చిత్రాలలో రాముడు, కృష్ణుడు,కర్ణుడు,దుర్యోధనుడి వంటి పాత్రలో నటించినట్లు కాకుండా పరకాయ ప్రవేశం చేసి అశేష తెలుగు ప్రజానీకం మనసుల్లో స్థానం సంపాదించారు.కానీ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడైన బాలకృష్ణ పోషించి తండ్రి […]
ఒకటే పార్టీ.. కానీ రెండేళ్లు తిరిగే లోగా మూడు స్వరాలు వినిపిస్తోంది. ఒకే నాయకుడి పట్ల విభిన్న గొంతులతో స్పందిస్తున్న తెలుగుదేశం పార్టీ తీరు విస్మయరంగా కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ నేతలు బెరుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. మోడీ అంతటి మొనగాడు లేడని చెప్పిన వాళ్ళే, ఆయనే పెద్ద మోసగాడు అంటూ నినదించారు. ఇప్పుడు మళ్లీ మహానుభావుడిగా కీర్తించడం మొదలు పెట్టారు. 2018 ఫిబ్రవరి వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల టిడిపి నేతలు సానుకూలంగా వ్యవహరించారు. […]
నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం `రూలర్`. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో… సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాట్లాడుతూ – “జైసింహా తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు నేను సినిమాటోగ్రఫీ అందించడం హ్యాపీగా ఉంది. అలాగే కల్యాణ్గారి బ్యానర్లో మూడో సినిమా చేస్తున్నాను. బాలకృష్ణగారు అద్భుతంగా నటించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను“ అన్నారు. […]
https://youtu.be/4DVZraw1d20,BoKLYtoOTvw