కరోనా..యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్…పేద ధనిక తేడా లేదు…దేశాధ్యక్షులు, రాజులు,మంత్రులు అధికారులు.. ప్రధానులు..ఎవరినీ ఉపేక్షించడం లేదు…అందర్ని ఒకేలా పరిగణిస్తూ తన గుప్పిట్లోకి తీసుకుని ఆల్లడిస్తోంది… అగ్రరాజ్యాలు అని చెప్పుకునే అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు కకావికాలం అవుతున్నాయి. ఆస్పత్రులు, అక్కడినుంచి వచ్చిన శవాలతో స్మశానాలు నిండిపోతున్నాయి… డబ్బున్నోళ్లు ఎన్-95 వంటి మాస్కులు, మాటి మాటికి చేతులు కడుక్కునేందుకు శానిటైజర్లు వాడుతున్నారు. మరి పదిరూపాయల మాస్క్, వంద రూపాయల శానిటయిజర్లు లేని నిరుపేదలు ఏమి చేస్తారు…వారి ప్రాణాలకు విలువలేదా…ఏమో […]